BPT: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డిజిటల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 114 మందికి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాకు చెందిన నూతన పంచాయతీ కార్యదర్శులు జిల్లా పంచాయతీ అధికారి అనుపమను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సాయి, షేక్ మహమ్మద్ రఫీ, శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిజిటల్ అసిస్టెంట్లకు పదోన్నతి


