హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైక్రోసాఫ్ట్ పవర్ ఏఐపై అవగాహన

BPT: చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్ పవర్ ఏఐపై రెండు రోజుల వర్క్‌షాప్ నిన్న ప్రారంభమైంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులు డేటా విశ్లేషణ, విజువలైజేషన్ వంటి అధునాతన నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని కళాశాల నిర్వాహకులు సూచించారు.