రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేయడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిద్రకు దగ్గరగా డిన్నర్ చేయడం వల్ల జీర్ణక్రియ, రక్తంలో చక్కెర స్థాయిలు, బరువుపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపొచ్చని చెబుతున్నారు. రాత్రి భోజనాన్ని నిద్రకు కనీసం 2-3 గంటల ముందే పూర్తిచేయడం మంచిదని సూచిస్తున్నారు.
ఆరోగ్యం
రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా?


