పచ్చ బఠానీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బరువు నియంత్రణకు సహకరిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ A, C, K రోగనిరోధక శక్తిని పెంచి, గుండె ఆరోగ్యానికి, కంటిచూపు మెరుగుపడటానికి తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
ఆరోగ్యం
పచ్చ బఠానీలతో ఆరోగ్య ప్రయోజనాలు


