SCRL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని మంగళవారం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందించారు. జిల్లా అధ్యక్షురాలు సుమలత, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
భీమన్నను దర్శించుకున్న కవిత


