హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి'

PDPL: ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇవాళ ఆయన గర్రెపల్లి ఆదర్శ పాఠశాల & కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, హాస్టల్, విద్యుత్ సరఫరా వ్యవస్థలను పరిశీలించారు. క్రీడా మైదానం మెరుగుపరచాలని సూచించారు. గత ఏడాది మెరుగైన ఫలితాలు సాధించడంతో ప్రిన్సిపల్‌ను అభినందించారు.