హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవాలకు ఆయుధ పూజలు ప్రారంభం!

కోనసీమ: జిల్లాలో దసరా ఉత్సవాలకు ఆయుధ పూజలు ప్రారంభమయ్యాయి. అమలాపురం పట్ణణంలోని శ్రీరామపురం రామాలయంలో విజయ బేతాళ స్వామికి సోమవారం ఆయుధపూజ ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో దసరా ఉత్సవాలు ప్రారంభకానుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల్లో ఇప్పటినుంచే సందడి వాతావరణం నెలకొంది.