కృష్ణా: మొవ్వ కోర్టు సమీపంలో కారును తప్పించబోయి లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న బురద కాలువలో బోల్తా పడింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. లారీలో వాటర్ బాటిల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కాలువలో బోల్తా పడిన లారీ


