హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు రైల్వే కోడూరు టీడీపీ సమన్వయ సమావేశం

అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, కూడా ఛైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ 7న సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు రైల్వే కోడూరులోని రాజ్ కన్వెన్షన్‌లో సమావేశం జరుగుతుంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.