హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ధర్నా

విశాఖ: స్టీల్ ప్లాంట్ కార్మికులకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహించారు. బకాయి జీతాలు, హెచ్ఎస్ఏ చెల్లించాలని, ఉద్యోగాలను భర్తీ చేసి కార్మికులకు భద్రత కల్పించాలని నాయకుడు జె.అయోధ్యరాం డిమాండ్ చేశారు. స్టీల్ టౌన్షిప్‌లో విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరారు.