BPT: రేపల్లె బస్టాండ్ వద్ద మరుగుదొడ్లకు సెప్టిక్ ట్యాంక్ లేక దుర్వాసన వెదజల్లుతోందని, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నాయకులు పిన్ని సాంబశివరావు దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన మంగళవారం హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రజా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సమస్యల పరిష్కారం దిశగా చర్యలు'


