TPT: తిరుమల శ్రీవారిని తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శోభా మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకున్న ప్రతిసారి మనసు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. దర్శనం, ఏర్పాట్లు, సౌకర్యాలు చాలా బాగున్నాయని తెలిపారు. ఆలయం భయట భక్తులు ఆమెతో ఫోటోలు దిగారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో తమిళనాడు సీఎం తల్లి


