W.G: భీమవరం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి 59వ శరన్నవరాత్రి మహోత్సవాల బ్రోచర్ పుస్తకాన్ని భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో మంగళవారం సంఘ సభ్యులు ఆవిష్కరించారు. ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు విజయ్ భాస్కర్, వర్తక సంఘ భవన అధ్యక్షులు వేంకటేశ్వరరావు మాట్లాడుతూ. ఈనెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవాసవిమాతా దసరా మహోత్సవాల పుస్తక ఆవిష్కరణ


