SRPT: విద్యా బుద్ధులు చెప్పి సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులే ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొనడం SRPT జిల్లాలో చర్చనీయాంశమైంది. వారం రోజుల్లోనే 2 ఘటనలు వెలుగుచూశాయి. నూతనకల్లో ట్రేడింగ్ స్కీమ్లో ఓ ప్రైవేట్ టీచర్ పలువురిని చేర్పించినట్లు సోమవారం ఆరోపణలు రాగా.. చివ్వెంలలో చిట్టీల కలెక్షన్ల పేరుతో ప్రభుత్వ ఉపాధ్యా యుడు డబ్బులు వసూలు చేసి మోసం చేశారు.
తెలంగాణ
ఈ గురువులే.. మోసాల 'మాస్టర్లు'!


