BDK: పాల్వంచలో కేటీపీఎస్ 8వ దశ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్ మాట్లాడారు. 8వ దశ విస్తరణతో యువతకు ఉపాధి, ప్రాంతానికి అభివృద్ధి అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేపడతామని తెలిపారు.
తెలంగాణ
కేటీపీఎస్ కోసం ఉద్యమానికి సిద్ధం: మధుచంద్


