KDP: చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె వద్ద ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చాపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అదుపుతప్పి గోడను ఢీకొన్న స్కూల్ వ్యాన్.. తప్పిన ప్రమాదం


