ATP: బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో దళిత దంపతులు వరకూటి కాటమయ్య, దేవి ఆత్మహత్యకు యత్నించారు. స్కూల్ కమిటీ ఎన్నికల సందర్భంగా తమపై దాడి చేసిన రామయ్య, వేణుగోపాల్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. సీఐ సుబ్బారాయుడు వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు సెల్ఫీ వీడియోలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దంపతుల ఆత్మహత్యయత్నం.. కారణమిదే?


