నంద్యాల నబీనగర్‌కు చెందిన అబిద్ (21) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్న అబిద్.. ప్రేమను ఓ యువతి నిరాకరించడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తండ్రి ఫిర్యాదుతో టౌన్-1 పీఎస్ సీఐ ఇస్మాయిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య


