హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి రెండేళ్ల పాలనపై హర్షం'

KRNL: ఆదోనిలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ కూటమి రెండేళ్ల పాలనపై ఇవాళ హర్షం వ్యక్తం చేశారు. పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపుతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.