SKLM: రైతులకు సమృద్ధిగా పంటలు పండేలా సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం వరుణ యాగం మంగళవారం నిర్వహించారు. మందస మండలం సిరిపురంలోని శ్రీ రఘునాథ స్వామి దేవస్థానంలో వేద పండితుల ఆధ్వర్యంలో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్షాలు కురవాలని ఎమ్మెల్యే యాగం


