SKLM: మానవత్వం చాటిన డాక్టర్ బడాన దేవభూషణ్ చిన్నారికి చక్రాల కుర్చీ ఇవాళ అందజేశారు. ఎచ్చెర్ల మండలం కేశరావుపేటకు చెందిన పొన్నాడ రాము అంగవైకల్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు నటుకుల మోహన్ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డాక్టర్ కుర్చీని అందించగా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారికి చక్రాల కుర్చీ అందజేత


