NTR: విజయవాడ చిట్టినగర్‌లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటనను అడ్డుకుంటామని కూటమి శ్రేణులు ప్రకటించడంతో భారీగా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా చిట్టినగర్‌కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడ చిట్టినగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు


