NDL: మిడుతూరు మండలం చెరుకుచెర్లలో యువతి ఆచూకీ చెప్పాలంటూ ఇద్దరు మహిళలను విద్యుత్ స్తంభానికి కట్టేశారు. యువతీయువకుడు ఈ నెల 2 నుంచి కనిపించకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ లభించలేదని ఆరోపిస్తూ యువకుడి తల్లి, చిన్నమ్మను కొందరు నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని విడిపించి స్టేషన్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
యువతి అదృశ్యం.. మహిళల నిర్బంధం


