హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మోపిదేవి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి రవీంద్ర

కృష్ణా: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం దర్శించుకున్నారు. స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.