VSP: విశాఖలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అత్యాధునిక కొత్త స్లిప్‌వేను ప్రారంభించారు. ఈ సదుపాయంతో భారీ నౌకల నిర్మాణ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఇదే వేదికగా ఐదో ఫ్లీట్ సపోర్ట్ షిప్ నిర్మాణానికి ఆయన కీల్ లేయింగ్ (నౌక నిర్మాణ ప్రారంభం) నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త స్లిప్‌వేను ప్రారంభించిన కేంద్ర మంత్రి


