KDP: ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో ఇంజినీరింగ్ టెక్నాలజీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏఐసీటీఈ అనుమతులకు అనుగుణంగా నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు క్యాంపస్‌లలో కొత్త పీజీ కోర్సుల ప్రారంభంతో పాటు పాత కోర్సుల పొడిగింపునకు ఆమోదం తెలిపింది. ఒక్కో కోర్సులో 18 సీట్లు అందుబాటులో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్
ట్రిపుల్‌ఐటీల్లో పీజీ కోర్సులకు అనుమతి


