ELR: జిల్లాలో మంగళవారం ఉదయం 7 గంటల నాటికి సగటున 4.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. కామవరపుకోట మండలంలో అత్యధికంగా 37.4 మి.మీ. వాన కురిసింది. జంగారెడ్డిగూడెం, కైకలూరులో 16.6 మి.మీ. చొప్పున నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 117.4 మి.మీ. వర్షపాతం రికార్డయింది. కాగా, 17 మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు.
ఆంధ్రప్రదేశ్
కామవరపుకోటలో అత్యధిక వర్షపాతం


