హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

108లో సుఖ ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

NLR: సీతారామపురంలోని పడమటి వీధికి చెందిన యోగిటీల పద్మకు మంగళవారం తెల్లవారు జామున పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా సంజీవరెడ్డినగర్ సమీపంలో నొప్పులు అధికమయ్యాయి. EMT గుజ్జుల వెంకట శ్రీనివాసులు అంబులెన్సులోనే సుఖ ప్రసవం చేయగా పద్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.