KMR: జిల్లాలో ఓపెన్ టెన్త్,ఇంటర్‌లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు టీఎస్ ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా పరివేక్షణ అధికారి తెలిపారు. జిల్లా పరిధిలోని ఓపెన్ స్కూల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 12వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 94406 30438, 8985614470 నంబర్లలో సంప్రదించాలని కోరారు
తెలంగాణ
ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 12 వరకు గడువు


