ATP: జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా సిద్దాపురంలోని ఓ ఫారంలో ఏకంగా 2500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చికెన్‌ను 75 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో బాగా ఉడికించి తినాలని, శ్వాసకోశ సమస్యలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని వైద్యాధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో బర్డ్ ఫ్లూ.. అధికారులు అలర్ట్!


