హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.