జగిత్యాల డిపోలో ఆర్టీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. PCC కార్యదర్శి బండ శంకర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న యూనియన్‌ను బాణం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. యూనియన్ గెలిస్తే 2025 పే స్కేల్ అమలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగ భద్రత, పని భారం తగ్గింపు కోసం కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
‘ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమిని గెలిపించాలి’


