హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ కేంద్రంగా కొత్త పోలీస్ కమిషనరేట్!

కర్నూల్ కేంద్రంగా నూతన పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీపీ/డీఐజీ స్థాయి అధికారి కమిషనర్‌గా వ్యవహరించనున్నారు. రెండు లా అండ్ ఆర్డర్ జోన్లు, కర్నూలు అర్బన్, రూరల్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ఐదు సబ్ డివిజన్లు ఉంటాయి. ట్రాఫిక్, సైబర్ నేరాలు, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.