హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మైనింగ్.. పట్టించుకోని అధికారులు..!

KMM: జిల్లా కలెక్టరేట్ సమీపంలో కోట్ల విలువైన ఖనిజాలు, అలాగే కొణిజర్ల, కల్లూరు,నేలకొండపల్లి,కారేపల్లి పరిసరాల్లో అనుమతులు లేకుండా మట్టితవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతో అధికారులు వీటిని పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.ఈ అక్రమ తవ్వకాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.