హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న టీటీడీ ఈ.వో

CTR: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకుడిని టీటీడీ ఈ.వో ముద్దాడ రవిచంద్ర దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని ఆలయ ఈ.వో శ్రీ పెంచల కిషోర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, నరేష్, ఏఈవో రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.