హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలాజీ డయాగ్నోస్టిక్ నిర్లక్ష్యం

NTR: నందిగామ పట్టణంలోని బాలాజీ డయాగ్నోస్టిక్ సెంటర్ నేమ్ బోర్డు ప్రమాదకరంగా వంగిపోయింది. గత కొన్ని నెలలుగా ఈ పరిస్థితి ఉన్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ప్రతిరోజూ వందలాదిమంది గర్భిణులు, చిన్నారులు భయంతోనే సెంటర్‌కు వెళ్తున్నారు. వేల రూపాయలు వసూలు చేస్తున్నా భద్రతపట్ల నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే బోర్డునుసరిచేయాలని డిమాండ్.