హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్ ట్రెజరీ కార్యాలయం ప్రారంభించిన స్పీకర్

AKP: నర్సీపట్నం తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇవాళ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకుంటున్న సబ్ ట్రెజరీ ద్వారా నిధులు చెల్లించడం వలన అన్ని శాఖలకు పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. టెక్నాలజీని బట్టి వ్యవస్థలు అప్డేట్ కావాలని తెలిపారు.