TPT: సూళ్ళూరుపేట ఇందిరానగర్ కాలనీలో సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం భారీ కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా ఉంచామని, సమాచారం ఇస్తే బహుమతి అందజేస్తామని సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సూళ్ళూరుపేటలో కార్డాన్ అండ్ సెర్చ్


