హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ప్రారంభమైన తిరువీధి కార్యక్రమం

VZM: రాజాం పట్టణంలోని స్దానిక కుమ్మర వీధిలో గ్రామ దేవత అమ్మవారి నాలుగో ఘటం తిరువీధి కార్యక్రమం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ముర్రాటలు సమర్పిస్తున్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజాం CI నవీన్‌ కుమార్‌ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.