హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసును నియమించాలని వినతి

NZB: డిచ్‌పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు జాతీయ రహదారి దాటేందుకు భయపడుతున్నారు. పాఠశాల ప్రారంభం, ముగింపు సమయాల్లో వేగంగా వాహనాలు రాకపోకలు సాగుతుండటంతో ప్రమాద భయం నెలకొంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఉదయం,సాయంత్రం పాఠశాల సమయాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.