హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొబ్బిలిలో వర్షాల కోసం వరుణ యాగం

VZM: వర్షాలు కురవాలని ఎమ్మెల్యే బేబినాయన బొబ్బిలి శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఇవాళ వరుణ యాగం నిర్వహించారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో  ప్రభావంతో వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని, భూగర్భజలాలు అడుగంటి తాగునీటి సమస్య తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. వర్షాలు కురిస్తే రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.