PPM: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల నిస్వార్థ సేవ సందర్భంగా భద్రగిరి సామాజిక ఆసుపత్రిలో ఈనెల 7న మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ తెలిపారు. శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యులు సేవలందిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
భద్రగిరిలో రేపు మెగా మెడికల్ క్యాంపు


