హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి వర్షపాతం నమోదు వివరాలు ఇవే!

AKP: జిల్లాలో ఇవాళ ఉ. 8:30 గంటల వరకు సగటున 9.3 మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా కె.కోటపాడులో 72.4 మి.మీ కుంభవృష్టి పడగా, సబ్బవరంలో 45.4, రోలుగుంటలో 43.6, నర్సీపట్నంలో 26.2 మి.మీ రికార్డైంది. కేవలం 9 మండలాల్లోనే వర్షం పడగా, మరో 15 మండలాల్లో పొడి వాతావరణం నెలకొందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అక్టోబరులో 67.3% వర్షపాత లోటు కొనసాగుతోంది.