హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మందస - విశాఖ బస్సు సర్వీసు నిలిపివేత

SKLM: మందస నుంచి విశాఖకు ఉదయం 6.30 గంటలకు నడిచే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సును వారం రోజులుగా నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, వైద్యం కోసం వెళ్లేవారు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్‌ వాహనాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.