హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు పోలీసు కమిషనరేట్‌కు ఉత్తర్వులు

గుంటూరులో పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు విడివిడిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి కొత్త పోస్టులు ఉండవన్నారు. ప్రస్తుతం ఆయా విభాగాల్లో అదనంగా ఉన్న క్యాడర్‌ పోస్టులనే సర్దుబాటు చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరు పోలీసు కమిషనర్‌గా శిక్షణ విభాగం డీఐజీ పోస్టును మార్చారు.