NDL: ఢిల్లీలో జరిగిన 18వ లోక్‌సభ MPLADS కమిటీ తొలి సమావేశానికి ఎంపీ బైరెడ్డి శబరి హాజరయ్యారు. కమిటీ ఛైర్మన్ కొడికున్నిల్ సురేష్ ఆధ్వర్యంలో పలు కీలక అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సమావేశంలో చర్చ జరిగింది. MPLADS నిధులను పారదర్శకంగా వినియోగించడమే లక్ష్యమని ఎంపీ శబరి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
MPLADS కమిటీ భేటీలో ఎంపీ బైరెడ్డి శబరి


