నంద్యాల కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో నూతన సబ్ కలెక్టర్ మనీషా, కలెక్టర్ రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మనీషా కలెక్టర్‌కు పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల మేరకు ఆమె నంద్యాల సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ రాజకుమారితో సబ్ కలెక్టర్ మనీషా భేటీ


