హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సుంకేసుల రిజర్వాయర్‌ ప్రస్తుత నీటిమట్టం వివరాలు'

GDWL: సుంకేసుల రిజర్వాయర్‌లో మంగళవారం ఉదయం నాటికి నీటి మట్టం 957.680 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.235 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 1.194 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో సున్నగా ఉందని, అవుట్ ఫ్లో రూపంలో 215 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.