BHNG: తుర్కపల్లి మండలం గోపాల్‌పురం ప్రాంతంలో కొంత కాలంగా మట్టిదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. నామమాత్రంగా అనుమతులు తీసుకుని ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారు. మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే దందా కొనసాగిస్తున్నారు. మట్టి వ్యాపారాన్ని అడ్డుకోవాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
తుర్కపల్లి మండలంలో యథేచ్ఛగా మట్టిదందా


