GDWL: బీచుపల్లి 10వ బెటాలియన్‌లో కాలం పూర్తయిన వస్తువులకు ఈ నెల 13న వేలంపాట నిర్వహించనున్నట్లు రిజర్వు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు తెలిపారు. టైర్లు, బ్యాటరీలు, ఐరన్, అల్యూమినియం, చెక్క వస్తువులు వేలానికి ఉంచనున్నట్లు చెప్పారు. వేలంపాట ఉదయం 10.15 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తిగలవారు పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
'బెటాలియన్‌లో 13న వేలంపాట'


